Vishwambhara: 18 ఏళ్ల తర్వాత.. మెగాస్టార్‌తో మళ్లీ జత కట్టిన ఆ స్టార్ హీరోయిన్
మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం విశ్వంభర. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం అయ్యింది. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ లో స్టార్ హీరోయిన్ త్రిషను కథానాయికగా ఎంపిక చేసినట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. "వెల్కమ్ ఆన్ బోర్డు" అంటూ దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-05T145820.691-jpg.webp)