Chiranjeevi-Surekha: రేర్ పిక్.. చిరంజీవి-సురేఖ మ్యారేజ్ యానవర్సరీ సెలబ్రేషన్స్‌లో నాగార్జున, మహేశ్ ఫ్యామిలీ!
చిరంజీవి - సురేఖ జంట తమ మ్యారేజ్ యానివర్సరీని ఫ్లైట్‌లో జరుపుకున్నారు. దుబాయ్ వెళ్తుండగా నాగార్జున, ఆయన భార్య అమల, మహేశ్ భార్య నమ్రతలతో పాటు మరికొందరి స్నేహితుల మధ్య తమ వివాహ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ మేరకు చిరు ఓ ట్వీట్ చేశారు.
/rtv/media/media_files/2025/08/30/allu-kanakaratnam-2025-08-30-14-33-02.jpg)
/rtv/media/media_files/2025/02/20/qqFW7aRqlhh8CxvdTfS6.jpg)