టాలెంట్ ఉంటే సరిపోదు .. | Megastar Chiranjeevi Sensational Comments | Allu Arjun | Ram Charan | RTV
ఓ ప్రైవేట్ పార్టీలో చిరంజీవి ఏపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు దుమారంగా మారింది. ఎప్పుడూ ఏపీ ప్రభుత్వాన్ని కానీ, సీఎం జగన్ని కానీ విమర్శించని చిరు ఈ సారి నేరుగా ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఏపీ పెద్దలు వరసగా కౌంటర్ ఇస్తున్నారు. జనసేనని సపోర్ట్ చేస్తూ చిరంజీవి ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ పనితీరుపై వ్యాఖ్యలు చేశారాని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.