AP Politics: వైసీపీది మాటల ప్రభుత్వమే.. చేతల ప్రభుత్వం కాదు: టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్
దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం అన్ని వర్గాల వారిని మోసం చేసిందని, ఈ సైకో ప్రభుత్వం పోవాలి అంటే అందరూ కూటమి అభ్యర్థులను గెలిపించాలని చింతమనేని ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.