China:రెండు గంటల్లో 1250 కి.మీ..చైనా వండర్ ట్రైన్
టెక్నాలజీ విషయంలో చైనానాఉ బీట్ చేసేవారే లేరు. ఎప్పుడూ ఏదో ఒక కొత్త సాంకేతిక పరికరాలను తయారు చేస్తూ దూసుకుపోతూ ఉంటుంది. తాజాగా భూమిపై అత్యంత వేగంగా నడిచే ట్రైన్‌ను ఇన్వెంట్ చేసింది.
టెక్నాలజీ విషయంలో చైనానాఉ బీట్ చేసేవారే లేరు. ఎప్పుడూ ఏదో ఒక కొత్త సాంకేతిక పరికరాలను తయారు చేస్తూ దూసుకుపోతూ ఉంటుంది. తాజాగా భూమిపై అత్యంత వేగంగా నడిచే ట్రైన్‌ను ఇన్వెంట్ చేసింది.
పాలస్తీనా గాజాలోని రఫా నగరంలో సైనికదాడులను నిలిపివేయాలని ఇజ్రాయెల్‌ను.. చైనా కోరింది. దాడులు ఆపకపోతే మానవతా విపత్తు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. పౌరులకు హాని కలిగించేలా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించే చర్యలను చైనా వ్యతిరేకిస్తుందని తెలిపింది.
చైనా అభ్యంతరాలను పక్కన పెడుతూ భారత్ ఈశాన్య సరిహద్దుల్లో రోడ్డు కనెక్టివిటీ ప్రాజెక్టులు మొదలు పెడుతోంది. వీటిలో అత్యున్నత కష్టమైన, పెద్దదైన అరుణాచల్ ఫ్రాంటియర్ హైవే ప్రాజెక్ట్ నిర్మాణానికి సన్నాహాలు మొదలు పెట్టింది భారత్. దీనికోసం రూ.6000 కోట్లను కేటాయించింది ప్రభుత్వం.
పిల్లల్ని కనండి బోలెడంత డబ్బు పట్టుకెళ్ళండి అంటోంది ఓ కంపెనీ. పిల్లల్ని కంటే ఏకంగా 62 లక్షల రూపాయలను ఇస్తానని చెబుతోంది. తమ దేశంలో రోజు రోజుకీ క్షీణిస్తున్న జనాభాను పెంచేందుకే దక్షిణ కొరియాలోని ఓ కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ IQ త్వరలో భారతదేశంలో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతోంది. IQ ఫిబ్రవరి 22న iQoo Neo 9 Proని మార్కెట్లో లాంచ్ చేస్తుంది.కంపెనీ iQoo Neo 9 Proని దాదాపు రూ. 35 వేల నుండి రూ. 40 వేల వరకు లాంచ్ చేయవచ్చు.
ప్రపంచవ్యాప్తంగా చైనా టాయ్స్ కి విపరీతమైన డిమాండ్ ఉంది. అమెరికాతో సహా చాలా దేశాల్లో చైనా బొమ్మలే ఎక్కువ అమ్మకాలు జరుపుకుంటాయి. ఇప్పుడు పరిస్థితి మారింది. భారత్ బొమ్మలు ఆ దేశాల్లో చైనా స్థానాన్ని వేగంగా ఆక్రమిస్తున్నాయి. భారత్ నుంచి బొమ్మల ఎగుమతులు బాగా పెరిగాయి.
చైనాలో ప్రబలుతోన్న వింత ఇన్ఫెక్షన్ పిల్లలను టార్గెట్ చేసింది. జ్వరం పిల్లలలో ఇన్ఫెక్షన్ లాగా వ్యాపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖానికి మాస్క్ ధరించడం, ఉదయం ఇంటి నుంచి బయటకు రాకపోవడం, తరచుగా సబ్బుతో చేతులు కడుక్కోవడం చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతుంది.
భారత్, చైనా బోర్డర్లో మన దేశానికి చెందిన గొర్రెల కాపరులు ధైర్యసాహసాలు ప్రదర్శించారు. చైనా సైన్యానికి ఎదురొడ్డి నిలబడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. భారత భూభాగంలోనే గొర్రెలను మేపుతుండగా అడ్డువచ్చిన చైనా సైనికులను మన సైన్యం సాయంతో వెనక్కి పంపించారు గొర్రెల కాపరులు.
చైనా - తైవాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తాజాగా.. తైవాన్ చుట్టూ చైనా 33 యుద్ధ విమానాలను మోహరించింది. వీటిలో 13 యుద్ధ విమానాలు తైవాన్ జలసంధి మధ్యరేఖను దాటేశాయి. దీంతో చైనాకు కౌంటర్ ఇచ్చేందుకు తైవాన్ సైనిక బలగాలు రంగంలోకి దిగాయి.