ఇంటర్నేషనల్ China: కుప్పకూలిన రోడ్డు.. 19 మంది మృతి దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్లో విషాదం చోటుచేసుకుంది. బుధవారం ఓ రహదారిలో కొంత భాగం కుప్పుకూలింది. ఈ దుర్ఘటనలో 19 మంది మృతి చెందారు. మరో 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. By B Aravind 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ China Population : భారీగా తగ్గిన చైనా జనాభా...2023లో భారీగా మరణాలు నమోదు..!! 2023లో చైనా జనాభా 20లక్షలు క్షీణించింది. కొన్నేళ్లుగా కొనసాగుతున్న తక్కువ జననాల సమస్యతోపాటు గతేడాది మరణాలు అధికం సంభవించాయి. దీంతో జనాభా భారీగా పడిపోయింది. వ్రుద్ధుల జనాభా క్రమంగా పెరగడం..పనిచేసే సామర్థ్యం ఉన్న జనాభా తగ్గుతోంది. By Bhoomi 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ China: అమ్మో.. చైనా వద్ద 500 అణు వార్హెడ్లు.. సంచలన విషయాలు బయటపెట్టిన పెంటగాన్.. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. ఏ సమయానికి ఏ దేశాలు దాడికి దిగుతాయో తెలియదు. అందుకే చాలా దేశాలు తమ రక్షణ రంగానికి భారీగా నిధులు కేటాయిస్తుంటాయి. ముఖ్యంగా అమెరికా, చైనా, యూకే, జర్మని, భారత్తో పాటు పలు దేశాలు అధికంగా తమ సైన్యానికి ఖర్చు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చైనా సైన్యం భారీగా అణ్వాయుధాలను సమకూర్చుకుంటోంది. 2021తో పోల్చుకుంటే.. వీటి సంఖ్య 100 పెరిగినట్లు సమాచారం. డ్రాగన్ వద్ద ఇప్పుడు 500 వరకు అణు వార్హెడ్లు వినియోగించేందుకు సిద్ధంగా ఉన్నాయి. వీటి సంఖ్య 2030కి 1000కి చేరే అవకాశం ఉండనున్నట్లు పెంటగాన్ వెల్లడించింది. By B Aravind 22 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn