రంగరాజన్ కు సీఎం రేవంత్ ఫోన్ | CM Revanth Reddy Call To Chilukur Temple Priest Rangarajan | RTV
రంగరాజన్ కు సీఎం రేవంత్ ఫోన్ | CM Revanth Reddy Call To Chilukuru Temple Priest Rangarajan and condoles about the recent attacks on the Priest | RTV
రంగరాజన్ కు సీఎం రేవంత్ ఫోన్ | CM Revanth Reddy Call To Chilukuru Temple Priest Rangarajan and condoles about the recent attacks on the Priest | RTV
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. అడ్డొచ్చిన ఆయన కుమారుడిని గాయపరిచారు. దీనిపై ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ ఎంవీ సౌందర్ రాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.