Chilkur Balaji Temple : రామరాజ్య స్థాపన కష్టమేం కాదు....చినజీయర్ స్వామి సంచలన కామెంట్స్
చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై జరిగిన దాడిని చినజీయర్ స్వామి ఖండించారు.సోమవారం చినజీయర్ స్వామి మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత సమాజంలో ఆలయ అర్చకుల పరిస్థితి బాగోలేదన్నారు. ప్రజలంతా ముక్తకంఠంతో కోరుకుంటే రాజరాజ్య స్థాపన కష్టమేం కాదన్నారు.