Children Vomiting Tips: ప్రయాణంలో పిల్లలు వాంతులు చేసుకుండా చేసే చిట్కాలు
జర్నీ సమయంలో కొందరికి వాంతులు అవుతుంటాయి. వైద్య పరిభాషలో దీనిని మోషన్ సిక్నెస్ అంటారు. మోషన్ సిక్నెస్ అనేది కార్లు, బస్సులు మొదలైన వాటిలో ప్రయాణిస్తున్నప్పుడు వాంతులు వచ్చే సమస్య. ప్రయణ సమయంలో వాంతులు అవ్వకుండా ఏం చేయాలో తెలుసుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్లండి.