Latest News In Telugu Child Care Tips: పిల్లలు మొండిగా ఉంటే ఇలా చేయండి.. నార్మల్ ఐపోతారు! సౌకర్యాలకు, విలాసాలకు ఎలాంటి తేడాలు ఉంటాయో పిల్లలకి చెప్పండి. దీని వల్ల పిల్లలు సరైన దారిలో నడుస్తారు. మీరు జాలిపడి చిన్న పిల్లలే కదా అని ప్రతిదానికి ఓకే చెప్పకూడదు. వాళ్లు అడిగింది ఇవ్వాల్సిందేనని మొండిగా ఉంటే ప్రేమగా మాట్లాడి అసలు విషయాన్ని చెప్పాలి. By Vijaya Nimma 27 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Winter Care Tips: చలికాలంలో పిల్లల చర్మం పొడిబారుతోందా? ఇలా చేస్తే చర్మం కాంతివంతగా మారుతుంది..! పెద్దల చర్మం కంటే.. చిన్న పిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. వాతావరణ మార్పులకు చాలా త్వరగా ప్రభావితం అవుతుంది. చల్లటి గాలి, తక్కువ తేమ స్థాయిలు పిల్లల సున్నితమైన చర్మాన్ని పొడిగా మారుస్తాయి. అందుకే చలికాలంలో పిల్లల చర్మ సంరక్షణ కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలి. By Shiva.K 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Child Health: మీ పిల్లలు పదేపదే ఫోన్ చూస్తున్నారా? సైంటిస్టుల షాకింగ్ ప్రకటన..! రోజుకు 4 గంటల కంటే ఎక్కువగా ఫోన్ యూజ్ చేసే పిల్లలు ఆటిజం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. ఫోన్ ఎక్కువగా చూసే పిల్లలు మందబుద్ధికి గురయ్యే ప్రమాదం ఉందని తేలింది. మొత్తం 437 మంది పిల్లల డీఎన్ఏపై ఈ రీసెర్చ్ జరిగింది. By Trinath 29 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Child Care Tips: మీ పిల్లలు నిద్రలో మాట్లాడుతున్నారా? దీనికి కారణమిదేనట..! మీ పిల్లలకు నిద్రలో మాట్లాడే అలవాటు ఉందా? పిల్లలు అలా మాట్లాడటం చూసి మీరు భయపడుతున్నారా? అయితే, మీరు తప్పకుండా ఈ వార్త చదవాల్సిందే. మీ పిల్లలు నిద్రలో మాట్లాడితే భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు ప్రముఖ ఆరోగ్య నిపుణులు. పిల్లలు నిద్రలో మాట్లాడటానికి గల ఖచ్చితమైన కారణం ఏంటో పూర్తిగా తెలియనప్పటికీ.. ఇది ప్రమాదకరం ఏమీ కాదని చెబుతున్నారు. By Shiva.K 06 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn