Ayodhya Ram Mandir: ఎవరీ మోహిత్ పాండే..అతనినే అయోధ్య రామ మందిర ప్రధానార్చకునిగా ఎందుకు నియమించారు!
అయోధ్య రామ మందిరానికి ప్రస్తుతం సత్యేంద్ర దాస్ ప్రధాన పూజారిగా ఉన్నారు. ఆయన తరువాత స్థానంలో 22 సంవత్సరాల మోహిత్ పాండే అనే యువకుడ్ని ఆలయాధికారులు ఎంచుకున్నారు. అసలు ఎవరు ఈ మోహిత్ ..అతనినే ఎందుకు ఎంచుకున్నారు అనేది ఈ కథనంలో చదివేయండి.
/rtv/media/media_files/2026/01/09/fotojet-11-2026-01-09-16-58-41.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/mohit-jpg.webp)