పవన్ నన్ను క్షమించండి.. ఇంకెప్పుడు అలా చేయను: శ్రీరెడ్డి మరో సంచలనం!
ప్రముఖ నటి, సోషల్ మీడియా స్టార్ శ్రీ రెడ్డి మరో సంచలన పోస్టుతో వార్తల్లో నిలిచింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి అనిత, మంత్రి లోకేశ్‌తో పాటు వారి కుటుంబ సభ్యులు తనను క్షమించాలని కోరింది. పోస్ట్ వైరల్ అవుతోంది.