Chickpeas: వేయించిన శనగలు తింటే శరీరానికి ఎన్నో ప్రయోజనాలు.. అవేంటో తెలుసుకోండి!
ప్రతిరోజూ ఒక గుప్పెడు వేయించిన శనగలు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. వేయించిన శనగలు మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు వేయించిన శనగలను డైట్లో చేర్చుకుంటే మంచిది. వేయించిన శనగలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.