Chhattisgarh Encounter: ఛత్తీస్ ఘడ్లో ఎన్కౌంటర్.. 10 మంది మావోయిస్టులకు మృతి
ఛత్తీస్ ఘడ్ నారాయణ్ పూర్ జిల్లాలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య రెండు రోజులుగా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు, ఒక జవాను మృతి చెందగా.. మరో ముగ్గురు జవాన్లకు గాయాలు అయ్యాయి. ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.
By V.J Reddy 15 Jun 2024
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి