BJP Candidate List: బీజేపీ తొలి జాబితా విడుదల..64 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాషాయం పార్టీ..!!
ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా బీజేపీ తన అభ్యర్థులను ప్రకటించింది. ఈ ఎన్నికల్లో బీజేపీ 64 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఇటు తెలంగాణలోనూ రేపో మాపో బీజేపీ తన అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.