Chevireddy: చెవిరెడ్డి మోహిత్ రెడ్డి విడుదల!
చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డిని పోలీసులు 41 ఏ నోటీసులు ఇచ్చి విడుదల చేశారు.అతను విదేశాలకు వెళ్ళడానికి వీలు లేదనే షరతు విధించారు.