స్పోర్ట్స్BIG BREAKING : క్రికెట్ కు చతేశ్వర్ పుజారా రిటైర్మెంట్ ! భారత ప్రముఖ క్రికెటర్ చతేశ్వర్ పుజారా కీలక నిర్ణయం తీసుకున్నాడు. అన్ని రకాల ఫార్మట్ల నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని ఆదివారం (ఆగస్టు 24) సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. By Krishna 24 Aug 2025 11:40 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn