చోరీల్లో సెంచరీ దాటేసిన మహానుభావుడు.. ఎంత దోచేశాడో తెలుసా?
35 ఏళ్లుగా చోరీలకు పాల్పడుతున్న గంజదొంగ శేఖర్ ను పెరంబూర్ పోలీసులు పట్టుకున్నారు. అతనిపై ఇప్పటికే 100కు పైగా కేసులున్నట్లు తెలిపారు. తాళాలు వేసిన ఇళ్లను పగలు గుర్తించి రాత్రి చోరీకి పాల్పడుతుంటాడని, ఇందుకు సహకరించిన వారిని కూడా జైలుకు పంపించినట్లు వెల్లడించారు.