Cheese Cutlet: మిగిలిపోయిన అన్నం నుంచి రుచికరమైన చీజ్ కట్లెట్.. ఇలా చేయండి
చీజ్ కట్లెట్ ఒక రుచికరమైన క్రిస్పీ డిష్. దీనిని సాయంత్రం స్నాక్ లేదా పార్టీలో సులభంగా సిద్దం చేసి పెట్టవచ్చు. మిగిలి అన్నంతో రుచికరమైన కట్లెట్ను తయారు చేసుకోవచ్చు. అన్నంతో రుచికరమైన చీజ్ కట్లెట్ తయారు చేయాలనుకుంటున్నారా..? అయితే ఈ రెసిపీ కోసం ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.
/rtv/media/media_files/2025/03/01/hXXGh8X0uA5Un6H7xS6I.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Make-delicious-cheese-cutlet-from-leftover-rice-1.jpg)