Police: అల్లర్లు జరిగితే.. మా యాక్షన్ ఇదే.. ASP సీరియస్ కామెంట్స్..!
చీరాలలో పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రజల్లో శాంతిభద్రతల మీద అవగాహన కల్పించేందుకు మాక్ డ్రిల్ నిర్వహించారు. అవాంచనీయ సంఘటనలు జరిగితే పోలీసుల యాక్షన్ ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్లు చూపెట్టారు.
/rtv/media/media_files/2025/05/06/HQ2uFBDNmjl5GL4u9Rho.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/police-3.jpg)