Smart Phones : చీప్ అండ్ బెస్ట్.. రూ. 15వేల లోపే ధర.. కొనేయండి!
రూ.15వేల లోపు చీప్ అండ్ బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఈ జనవరిలో చాలానే ఉన్నాయి. అయితే Poco M6 5G, Samsung Galaxy M14 5G, Tecno Pova 5 Pro 5G ఈ మూడు ఫోన్స్‌ను ఈ జనవరిలో బడ్జెట్ మొబైల్స్‌గా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.