ChatGPT: టెక్కీల కొంపముంచుతోన్న ఛాట్‌జీపీటీ.. తప్పుడు సమాధానాలు చెబుతున్న ఏఐ!
ఛాట్‌జీపీటీ తప్పుల తడక బయటపడింది. టెక్కీలు అడుగుతున్న ప్రశ్నలకు ఛాట్‌జీపీటీ రాంగ్ ఆన్సర్స్ ఇస్తుందని పరిశోధకులు తేల్చారు. ఓ నివేదిక ప్రకారం మొత్తం 512ప్రశ్నలకు ఛాట్‌జీపీటీ 259వాటికి తప్పుడు సమాధానాలు చెప్పింది. అంటే 52శాతం రాంగ్ ఆన్సర్స్ అన్నమాట. దీంతో ప్రాజెక్టుల సలహాల కోసం మళ్లి 'స్టాక్ ఓవర్‌ఫ్లో'నే నమ్ముకుంటున్నారు టెక్కీలు.
/rtv/media/media_files/2025/01/28/NY2ICuZYeNzs3sCQmbCr.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/artifical-intelligence-jpg.webp)