OpenAI: AI టెక్నాలజీలో గేమ్ చేంజర్స్.. బ్రెయిన్‌లా ఆలోచించే OpenAI కొత్త o3, o4-mini మోడల్స్ రిలీజ్!
OpenAI కొత్తగా విడుదల చేసిన o3, o4-mini మోడల్స్ లోతైన ఆలోచనలతో స్పందించగలవు. o3 టెక్నికల్ గా ప్రతిభ కనబరుస్తే, o4-mini వేగం, సమర్ధవంతంగా పని చేస్తుంది. ఉచిత యూజర్లు చాట్ కంపోజర్లో ‘Think’ ఆప్షన్‌ను ఎంచుకోవడం ద్వారా o4-mini మోడల్‌ను ఉపయోగించవచ్చు.