ChatGPT: అస్సాం ట్రైన్ ఎక్కనున్న ఛాట్‌జీపీటీ.. దివాలా తీయనున్న 'ఓపెన్ ఏఐ'!
'ఓపెన్ఏఐ'(OpenAI) నష్టాలు పేరుకుపోతున్నాయి. ఛాట్‌జీపీటీ కోసం రోజుకు 5 కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి వస్తోంది. దీని కారణంగా సామ్ ఆల్ట్‌మన్ కంపెనీ నష్టాలు రెట్టింపు అవుతున్నాయి. ఓవైపు ఛాట్‌జీపీటీ యూజర్ల సంఖ్య కూడా రోజురోజుకు తగ్గిపోతుండడంతో పాటు ఖర్చు పెరిగిపోతుండడంతో 2024చివరి నాటికి 'ఓపెన్ఏఐ' దివాలా తీసే అవకాశాలున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ ఈ భారాన్ని భరిస్తున్నట్టు సమాచారం.
/rtv/media/media_files/2025/01/28/NY2ICuZYeNzs3sCQmbCr.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/chatgpt-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/artifical-intelligence-jpg.webp)