Chandrayaan-3 : మరోసారి కొత్త ఫొటోలు పంపిన చంద్రయాన్-3.. అబ్బురపరుస్తున్న పిక్స్..!!
విక్రమ్ ల్యాండర్ ఆగస్టు 23న సాయంత్రం 6.4 గంటలకు చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అవుతుంది. చంద్రుని ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్‌తో భారతదేశం చరిత్ర సృష్టించనుంది.ఇస్రో చంద్రయాన్-3ని జూలై 14న ప్రయోగించింది. తాజాగా మరోసారి కొత్త ఫొటోలను పంపించింది చంద్రయాన్ -3. చంద్రయాన్ 3 చంద్రుని ఉపరితలానికి అతిదగ్గరగా చేరుకుంది. ఈ ఫొటోలను ఇస్రో షేర్ చేసింది.