Chandrayaan-3: చెరిగిపోని చంద్రయాన్-2 జ్ఞాపకాలు.. ఈ సారి మాత్రం ఫినిషింగ్ టచ్ అదిరిపోద్ది భయ్యా!
చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ అవ్వాలని యావత్ దేశం దేవుళ్లకు ప్రార్థిస్తోంది. దేశం మొత్తం ఇప్పుడు చంద్రయాన్ జపం చేస్తోంది. 2019లో చంద్రయాన్-2 చివరి మెట్టుపై బోల్తా పడడాన్ని ఇప్పటికీ ప్రజలు మరిచిపోలేదు.. నాటి జ్ఙాపకాలను గుర్తు చేసుకుంటూనే ఈసారి మాత్రం ఇస్రో సైంటిస్టులు విజయం సాధించాలని అంతా కోరుకుంటున్నారు. ఆగస్టు 23, సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు ల్యాండర్ జాబిల్లిపై కాలు మోపనుంది.
/rtv/media/media_files/2025/10/19/chandrayaan-2-2025-10-19-14-49-30.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/modi-sivann-jpg.webp)