Chandramohan Death: చంద్రమోహన్, బాలు, విశ్వనాథ్ బంధువులే.. వీరి మధ్య రిలేషన్ ఇదే!
గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కే.విశ్వనాథ్, చంద్రమోహన్లు(chandramohan) ముగ్గురు బంధువులేననే విషయం ఇప్పటికీ చాలామందికి తెలియకపోవడం విశేషం.
గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కే.విశ్వనాథ్, చంద్రమోహన్లు(chandramohan) ముగ్గురు బంధువులేననే విషయం ఇప్పటికీ చాలామందికి తెలియకపోవడం విశేషం.
ప్రముఖ సీనియర్ నటులు చంద్రమోహన్ అకాల మరణంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. గత కొన్నేళ్లుగా షుగర్‌తో బాధపడుతున్న ఆయనకు తరచూ కిడ్నీ డయాలసిస్ జరుగుతోంది. సోమవారం ఉదయం గుండె సంబంధిత వ్యాధితో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చంద్రమోహన్ కన్నుమూశారు.