నేడు చంద్రమోహన్ అంత్యక్రియలు.. అంతిమయాత్ర రూట్ ఇదే
ప్రముఖ నటుడు చంద్రమోహన్ అంత్యక్రియలు ఈ రోజు (సోమవారం) మధ్యాహ్నం జరగనున్నాయి. ఉదయం 11 గంటలకు ఆయన పార్థివదేహాన్ని ఫిల్మ్ నగర్లోని తమ ఇంటి నుంచి నేరుగా పంజాగుట్ట శ్మశానవాటికకు తీసుకెళ్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-45-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/black-board-in-front-of-chandra-mohan-house-detailss-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-39-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-38-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-36-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Chandramohan-Success-Story--jpg.webp)