Minister Roja: చంద్రబాబు అరెస్టులో రాజకీయ కక్ష లేదు
టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) దేశంలోనే అతిపెద్ద ఆర్థిక ఉగ్రవాదని రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా(Minister Roja) ధ్వజమెత్తారు. చంద్రబాబు కరప్షన్ కింగ్ అని మండిపడ్డారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబుఅరెస్ట్ పై మంత్రి రోజా మరోసారి స్పందించారు.