ఆంధ్రప్రదేశ్ మంత్రి పెద్దిరెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం అంగుళ్లు పర్యటన సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. పెద్ది రెడ్డి దమ్ముంటే పోలీసులు లేకుండా రావాలని.. దాక్కోవడం కాదంటూ సవాల్ విసిరారు. పులివెందులకే వెళ్లాను.. ఇక్కడికి రాకూడదా అని నిలదీశారు. నేను కూడా చిత్తూరు జిల్లాలోనే పుట్టానని.. ఇలాంటి రాళ్ల దాడులకు భయపడనన్నారు చంద్రబాబు. వైసీపీ శ్రేణుల రాళ్ల దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్తలకు... By E. Chinni 04 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ పుంగనూరులో ఉద్రిక్త వాతావరణం.. చంద్రబాబు గో బ్యాక్ అంటూ నిరసనలు చంద్రబాబు రాయలసీమ ద్రోహి అంటూ నినాదాలతో హోరెత్తించారు. రాయలసీమకు మంజూరైన ఎయిమ్స్ వంటి కొన్ని భారీ ప్రాజెక్టులను సైతం అమరావతికి తరలించాడంటూ ధ్వజమెత్తారు. పుంగనూరులో ప్రాజెక్టులు నిలిచిపోవడానికి చంద్రబాబే ప్రధాన కారణమని ఆరోపించారు. రెండు నీటి ప్రాజెక్టులను పుంగనూరులో ఏర్పాటు చేయకుండా కోర్టు స్టే తెచ్చి నిలిపివేశారని విమర్శించారు. రాయలసీమలో ఒక్క నీటి ప్రాజెక్టుకు కూడా చంద్రబాబు శంకుస్థాపన చేయలేదని.. By E. Chinni 04 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు అమరావతి అసైన్డ్ భూముల కేసు: సీఐడీ కీలక వాదనలు బినామీల ద్వారా కొనుగోలు చేసిన అసైన్డ్ భూముల విలువ అప్పట్లో రూ.18 కోట్లు వుంటే ఇప్పుడది ఏకంగా రూ.600 కోట్లు వరకూ ఉంటుందని సీఐడీ కోర్టుకు తెలిపింది. అసైన్డ్ భూముల విషయంలో బాధితులు ఎస్సీలని కోర్టుకు తెలిపిన సీఐడీ.. వారి స్టేట్ మెంట్ లను కూడా సీల్డ్ కవర్ లో న్యాయస్థానానికి అందజేసింది. By E. Chinni 02 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఆ వీడియోలపై పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదు: మంత్రి రోజా సీఎం జగన్ చాలా పారదర్శకంగా పాలన అందిస్తున్నారని ప్రశంసించారు. ఫేస్ రికగ్నైజ్ ద్వారా ఇంటింటికి బాలింతలకు పోషకాహారి ఇస్తున్నట్లు మంత్రి రోజా తెలిపారు. ఒక మహిళ డేటా తీసుకోవడం ద్వారానే ఇవన్నీ ఇవ్వగలమన్న విషయం పవన్ కళ్యాణ్ తెలిసుకోవాలని సూచించారు. చంద్రబాబు, పవన్ కు చెడు ఆలోచనలే ఉన్నాయని, చెడు ఆలోచనలు ఉన్నవారికి అన్నీ చెడు బుద్ధులే ఉంటాయని రోజా.. By E. Chinni 02 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ బ్రో సినిమా పెద్ద స్కామ్.. అధికారులు దృష్టి పెట్టాలి ..పవన్ కల్యాణ్ పై అంబటి ఫైర్ పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమాపై నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. పవన్ ఈ సినమా ద్వారా పలువురిని అవమాన పరిచారని విమర్శించారు. ఈ సినిమాకు పవన్ తీసుకున్న రెమ్యునేషన్కు సంబంధించిన డాక్యూమెంట్లను ఐటీ అధికారులకు చూపించాలని మంత్రి సవాల్ చేశారు By Karthik 01 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఆగస్టు 1 నుంచి టీడీపీ ప్రాజెక్టుల యాత్ర ఏపీలో ప్రాజెక్టుల సందర్శన యాత్రకు టీడీపీ అధినేత చంద్రబాబు బయలుదేరనున్నారు. ఆగస్టు 1 నుంచి 10 వరకు రాష్ట్రంలోని ప్రాజెక్టులను పరిశీలించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ తెలుగు దేశం పార్టీ అధక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలో 69 నదులు ఉన్నా.. సీఎం జగన్ మాత్రం వాటిని ప్రజలకు ఉయయోగపడే విధంగా చేయడంలేదని మండిపడ్డారు. By Karthik 29 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ప్యాకేజీ స్టార్ పవన్.. ఎన్నిస్థానాల్లో పోటీ చేసినా గెలవలేడు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అవినీతికి పాల్పడుతున్నారని, జనసేన అధినేత డబ్బులకు అమ్ముడు పోయారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను తిట్టిన వారు త్వరలో మట్టిలో కలిసి పోతారన్నారు. కత్తి మహేష్ తనను తిట్టాడని, తన శాపంతో మట్టిలో కలిసిపోయారన్నారు By Karthik 28 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీ హైకోర్టు సీజేగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ (Justice Dheeraj Singh Takor) శుక్రవారం (28-07-2023) రోజున ప్రమాణ స్వీకారం చేశారు.జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌తో ఏపీ గవర్నర్ (AP Governor) అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు.ప్రమాణం చేసిన అనంతరం నూతన ప్రధాన న్యాయమూర్తికి పుష్పగుచ్ఛం ఇచ్చి గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు.జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌ను శాలువా పుష్పగుచ్ఛంతో సీఎం జగన్ (CM Jagan) సన్మానించారు. By Shareef Pasha 28 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan meet with Chandrababu: చంద్రబాబుతో పవన్ భేటీ.. పొత్తులపై క్లారిటీ రానుందా..? ఏపీ రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకోబోతున్నాయా..? ప్రస్తుత రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక ప్రాత పోషించబోతున్నారా..? ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోమన్న పవన్ వ్యాఖ్యల వెనుక ఉన్న అంతర్యమేంటి..? నేడు చంద్రబాబు-పవన్ సమావేశం వెనుక రహస్యం ఏంటీ..? పవన్ ఢిల్లీ ముచ్చట చంద్రబాబు చెవిలో వేయనున్నారా..? ఎన్నికలకు మళ్లీ మూడు పార్టీలు కలిసి రంగంలోకి దిగనున్నాయా..? By Karthik 23 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn