TDP : టీడీపీ అభ్యర్థి దౌర్జన్యం.. RTV ప్రతినిధిపై దాడి..!
కడపలో టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డి దౌర్జన్యం వెలుగులోకి వచ్చింది. వీడియోలు చిత్రీకరిస్తున్న RTV ప్రతినిధిపై దాడికి దిగింది. శోభాయాత్రలో వివాదాన్ని చిత్రీకరిస్తుండగా మొబైల్‌ను లాక్కొని పగలగొట్టినట్లు తెలుస్తోంది.