Chandrababu EC Notice : చంద్రబాబుకు ఈసీ నోటిసులు.. 24 గంటలు డెడ్లైన్!
ఏపీ సీఎం జగన్పై టీడీపీ సోషల్ మీడియా వింగ్ అభ్యంతరకర పోస్టులు పెట్టినట్టు సమాచారం.దీనిపై వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఈసీకీ కంప్లైంట్ చేశారు. ఫిర్యాదుపై స్పందించిన సీఈవో ముఖేష్ కుమార్ మీనా చంద్రబాబుకి నోటీసులు జారీ చేశారు. 24గంటల్లో పోస్టులు డిలీట్ చేయాలని ఆదేశించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/babu.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/cm-jagan-vs-chandrababu-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-65-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/tdp-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-04T200219.799-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/buddha-venkanna-blood-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/ap-fiber-net-scam-case-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/chandrababy-rajasyamala-yagam-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/bjp-tdp-alliance-deal-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/pawan-jpg.webp)