ఆంధ్రప్రదేశ్ Chandrababu Naidu: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు.. సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ ..! స్కిల్ స్కామ్ కేసులో ఏపీమాజీ సీఎం చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీం ఇవాళ తీర్పు వెలువరించనుంది. 371 కోట్ల స్కామ్‌కు సంబంధించిన ఎఫ్ఐఆర్ను అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ ప్రకారం గవర్నర్ ముందస్తు అనుమతి లేకపోవడంతో రద్దు చేయాలని చంద్రబాబు పిటిషన్ వేశారు. By Trinath 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu: చంద్రబాబు కంటికి ఆపరేషన్ పూర్తి.. తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ విపక్ష నేత చంద్రబాబు నాయుడికి కంటి ఆపరేషన్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తయ్యింది. 45 నిమిషాల్లో క్యాటరాక్ట్ ఆపరేషన్ పూర్తి చేశారు వైద్యులు. ఆపరేషన్ అనంతరం ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్ నుంచి జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి చేరుకున్నారు చంద్రబాబు. By Shiva.K 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu Case: చంద్రబాబుకు జగన్ సర్కార్ మరో భారీ షాక్.. స్కిల్ డవలప్మెంట్ కేసు సీబీఐకి? చంద్రబాబు కేసుల విషయంలో జగన్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ కేసును సీబీఐకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. By Nikhil 14 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu Naidu: చంద్రబాబుకు అసలేమైంది?.. ఆయన ఆరోగ్యం ఎలా ఉంది?.. పూర్తి వివరాలు ఏపీలోని స్కిల్ డెవలాప్మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబు నాయుడు ప్రస్తుతం తూర్పు గొదావరి జిల్లా రాజమండ్రి సెంట్రల్ జైలులోని రిమాండ్‌లో ఉన్నారు. అయితే ఇప్పుడు బాబు ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో చంద్రబాబుకు ప్రభుత్వాసుపత్రి వైద్యులు చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకగడానే ఉందని చెబుతున్నారు. By B Aravind 14 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu Case Updates: చంద్రబాబుకు బిగ్ డే.. ఏసీబీ కోర్టు నుంచి సుప్రీం వరకు.. 6 తీర్పులు రేపే! టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏసీబీ కోర్టు నుంచి మొదలుకుని హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు దాఖలు చేసిన పలు పిటిషన్లపై విచారణలు, తీర్పులు రేపే వెలువడనున్నాయి. రేపు ఆయనకు ఊరట లభించకపోతే మరికొన్ని రోజులు జైలులోనే ఉండే అవకాశం ఉంది. By Nikhil 08 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kanthi tho Kranthi Program: కాంతితో క్రాంతి అంటున్న లోకేష్..చంద్రబాబుకి మద్దుతుగా ఈ పని చేయండి! ప్రగతి వెలుగులు పంచే చంద్రుడుని ఫ్యాక్షన్ పాలకులు చీకట్లో నిర్బంధించారు. 7వ తేదీ శనివారం రాత్రి 7.00 గంటల నుంచి 7.05 నిమిషాల వరకూ ఇళ్లలో లైట్లు ఆపి..దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్ టార్చ్ లైట్ వెలిగించి..వాహనాల లైట్లు బ్లింక్ చేయడం ద్వారా దార్శనికుడు చంద్రబాబు గారికి సంఘీభావం తెలపండి''. అంటూ ఆయన ట్విటర్ (ఎక్స్) లో వివరించారు. By Bhavana 07 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ IRR Case: ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్! ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ సందర్భంగా న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. By Nikhil 03 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Cash For Vote Case: చంద్రబాబుకు ఊహించని షాక్.. తెరపైకి ఓటుకు నోటు కేసు.. ఇప్పటికే స్కిల్ డవలప్మెంట్ కేసు, ఫైబర్ గ్రిడ్, ఐఆర్ఆర్ కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న చంద్రబాబుకు మరో షాక్ తగిలే అవకాశం ఏర్పడింది. ఓటుకు నోటు కేసు మళ్ళీ తెరపైకి వచ్చింది. సుప్రీంకోర్టులో అక్టోబర్ 4వ తేదీన ఈ ఓటుకు నోటు కేసు లిస్టయింది. By Nikhil 01 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడ Chandrababu Arrest: మరో కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసేందుకు సిద్ధమైన పోలీసులు.. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇప్పటికే 14 రోజుల రిమాండ్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఇప్పుడు మరో కేసులో అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు పోలీసులు. అన్నమయ్య జిల్లాలోని అంగల్లు ఘర్షణల కేసులో చంద్రబాబుపై పీటీ వారెంట్ జారీ చేసిన పోలీసులు.. ఆయన్ను అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. By Shiva.K 20 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn