Skill Scam TimeLine: స్కిల్ స్కామ్ కేసులో సుప్రీం తీర్పుపై ఏపీలో నరాలు తెగే ఉత్కంఠ.. కేసు టైమ్‌లైన్ ఇదిగో!
స్కిల్ స్కామ్ కేసులో క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. చంద్రబాబు అరెస్ట్‌పై 17-ఏ వర్తిస్తుందా ..? లేదా అనే దానిపై తీర్పు ఇవ్వనుంది. ఇక ఈ కేసు టైమ్‌లైన్‌తో పాటు అసలు స్కిల్ స్కాం కేసు ఏంటన్నదానిపై పూర్తి వివరాల కోసం ఆర్టికల్ మొత్తం చదవండి.