Andhra Pradesh: నిలకడగా చంద్రబాబు ఆరోగ్యం.. హెల్త్ బులెటిన్ వివరాలు మీకోసం..
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితిపై మీడియాలో కథనాలు రావడంతో ఎట్టకేలకు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరిండెంట్. చంద్రబాబు తన చర్మ సమస్యలను తెలియజేశారన్నారు జైలు వైద్యాధికారులు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/AP-Minister-Ambati-Rambabu-reacted-on-Chandrababus-health-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Chandrababu-Health-jpg.webp)