Andhra Pradesh: చంద్రబాబుకు ఊరట లభించేనా? బెయిల్ పిటిషన్పై హైకోర్టులో నేడు విచారణ..!
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు రెగ్యూలర్ బెయిల్ పిటిషన్పై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరుగనుంది. ఈ బెయిల్ పిటిషన్పై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.