KA Paul: జగన్ను వాళ్లే ముంచేశారు.. చంద్రబాబుకు చచ్చిన తర్వాత నరకం తప్పదు: కేఏపాల్ సంచలనం
ఢిల్లీ ఎన్నికలపై కేఏపాల్ సంచలన ఆరోపణలు చేశారు. దేశ రాజధానిలో ఎలక్షన్ కమిషన్ పూర్తిగా ఫెయిల్ అయిందన్నారు. చంద్రబాబుపీఎం మోదీకి లోంగిపోయారని, చచ్చిన తర్వాత ఆయనకు నరకం తప్పదన్నారు. ఇక జగన్ను విజయసాయిరెడ్డి, షర్మిల ముంచేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు.