ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాల్గొనకపోతే ఆ జట్టుకు అవకాశం?
8 జట్లుతో కూడిన ఛాంపియన్స్ ట్రోఫీ సిరీస్ ఈ సారి పాక్ వేదికగా జరగనుంది.అయితే ఆటగాళ్ల భద్రత దృష్ట్యా BCCI పాక్ కు పంపేందుకు విముఖత చూపిస్తుంది.దీంతో ఈ సిరీస్ లో భారత్ పాల్గొనకపోతే ఆ స్థానాన్ని వరల్డ్ ర్యాంకింగ్ 9 వప్లేస్ లో ఉన్న శ్రీలంక భర్తీ చేయనున్నట్టు తెలస్తోంది.
/rtv/media/media_files/2024/11/29/J5zUscRdplt5RzbpLckk.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-12T151012.314.jpg)