Shorts for appక్రికెట్ ప్రియులకు గుడ్ న్యూస్.. | Good News To Indian Cricket Fans | Champions Trophy Updates | RTV క్రికెట్ ప్రియులకు గుడ్ న్యూస్.. | Good News To Indian Cricket Fans in most exciting ambience in a view of Final Match | Champions Trophy Updates | RTV By RTV Shorts 08 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్IND vs AUS: ఆరో వికెట్ కోల్పోయిన ఆసీస్.. సెంచరీ దగ్గరకు వచ్చి పెవిలియన్ చేరిన స్మిత్ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆరు వికెట్లు కోల్పోయింది. స్టివ్ స్మిత్ సెంచరీ దగ్గరకు వెళ్తుండగా 73 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. క్రీజులోకి వచ్చిన మ్యాక్స్‌వెల్ 4 బంతుల్లో 7 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. By Kusuma 04 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్Champions Trophy: రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్లో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య దుబాయ్ వేదికగా మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ రెండో వికెట్‌ను కోల్పోయింది. కీలక ఆటగాడు ట్రావిన్స్ హెడ్‌ను వరుణ్ చక్రవర్తి ఔట్ చేశాడు. By Kusuma 04 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్IND VS NZ: ఛాంపియన్స్ ట్రోఫీ.. గాయం కారణంగా రోహిత్ దూరం! - అతడి ప్లేస్‌లో ఎవరంటే? న్యూజిలాండ్‌తో జరగనున్న మ్యాచ్‌లో రోహిత్‌శర్మ విశ్రాంతి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. తొడ కండరాల నొప్పితో బాధపడుతున్న రోహిత్‌కు ఈ మ్యాచ్‌లో విశ్రాంతినిచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. అతడి స్థానంలో పంత్ లేదా వాషింగ్టన్ సుందర్‌ను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. By Seetha Ram 28 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించిన పాక్ కెప్టెన్ పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు. మ్యాచ్ అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. కోహ్లీ ఫామ్‌లో లేడని అన్నారు. కానీ పెద్ద మ్యాచ్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడని రిజ్వాన్ ప్రశంసించాడు. By Kusuma 24 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్IND vs PAK VIRAL VIDEO: ఓటమి తట్టుకోలేక పాక్‌లో పగిలిన టీవీలు.. వీడియో గూస్బంప్స్! దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాక్‌పై భారత్ ఘన విజయం సాధించింది. తమదేశ జట్టు ఓడిపోవడంతో పాక్ ప్రజలు చాలా కోపంగా ఉన్నట్లు ఓ వీడియోలో కనిపిస్తోంది. అందులో ఓ వ్యక్తి తమ ఇంట్లో ఉన్న టీవీని బయటకు తీసుకొచ్చి నేలపై బలంగా కొట్టి ముక్కలుముక్కలుగా చేశాడు. By Seetha Ram 24 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Cricketబై బై పాక్..మీరు ఇంటికి మేము సెమిస్ కు! | India Fans Celebration | IND -PAK | Champions Trophy | RTV By RTV 24 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn