Telangana: మరో నాలుగు రోజుల్లో ముగియనున్న వాహనాదారుల పెండింగ్ చలాన్ల గడువు..
తెలంగాణలో వాహనాల రాయితీ పెండింగ్ చలాన్లు చెల్లించేందుకు చివరి తేదీ ఈ నెల 31తో ముగియనుంది. ఈసారి గడువు ముగిసిన తర్వాత మళ్లీ పొడగించే అవకాశం లేదని.. ఈలోపు వాహనాదారులు చలాన్లు చెల్లించాలంటూ పోలీసులు సూచిస్తున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/pending-challans-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/challan-jpg.webp)