Delhi Baba: లైంగిక వేధింపుల కేసులో చైతన్యానంద సరస్వతి అరెస్ట్
ఢిల్లీలో శారద ఇన్స్టిట్యూట్ డైరెక్టర్గా పనిచేసిన స్వామి చైతన్యానంద సరస్వతి అలియాస్ స్వామి పార్థసారథిని ఆగ్రాలో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆశ్రమంలో చదువుతున్న 17 మంది విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణల కేసులో ఇతను పరారీలో ఉన్నాడు.