Chahal Wife: 'మీ అమ్మా, చెల్లి కూడా మర్చిపోకు..' అంటూ ట్రోలర్లపై చాహెల్ భార్య ఆగ్రహం!
స్టార్ క్రికెటర్ చాహెల్ భార్య తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా నుండి ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఇందులో ఆమె ట్రోలర్ల పై ఆగ్రహం వ్యక్తం చేయడం కనిపించింది.మీ తల్లి, సోదరి కూడా మహిళలే అని గుర్తు పెట్టుకోండి... అందుకే స్త్రీలను గౌరవించండి అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.