DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం దసరా కానుక.. భారీగా DA పెంపు!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. వారి డియర్నెస్ అలవెన్స్, డియర్నెస్ రిలీఫ్‌ను పెంచడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని సమాచారం. పెరిగిన ధరల నుంచి ఉపశమనం కల్పించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
/rtv/media/media_files/2025/02/03/h7yZmZZ8oMdpBQcki5Ha.jpg)
/rtv/media/media_files/2025/10/01/dearness-allowance-2025-10-01-14-26-08.jpg)