Bank Jobs : ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. 3,000 పోస్టులకు రిక్రూట్మెంట్!
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు కీలక అప్డేట్ ఇచ్చింది. అప్రెంటిస్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ప్రకటించింది. మొత్తం 3వేల పోస్టులకు రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తోంది. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ మార్చి 6.