28,000 సెల్ ఫోన్ల పై కేంద్ర ప్రభుత్వం చర్యలు..
భారత్లో సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో చాలా మంది లక్షల్లో నష్టపోతున్నారు.ఈ కేసులో సైబర్ నేరాలకు వినియోగించే సెల్ ఫోన్లను బ్లాక్ చేయాలని టెలికాం కంపెనీలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.దీంతో సైబర్ నేరాల్లో ఉపయోగించే 28,200 మొబైల్ హ్యాండ్సెట్లను ప్రభుత్వం బ్లాక్ చేసింది