Charging Tips: మీ సెల్ ఫోన్ ను ఇలా ఛార్జ్ చేస్తే ఎప్పటికీ ఛార్జీంగ్ సమస్య రాదు..!
సెల్ ఫోన్ ఎక్కువగా వాడే కొద్దీ, వాటి బ్యాటరీ సామర్థ్యం తగ్గుతుంది. కానీ సెల్ ఫోన్ కొన్న కొద్ది రోజులకే బ్యాటరీ సమస్య వస్తే ఫోన్ సిస్టమ్ లో గానీ, మనం చార్జింగ్ పెట్టే విధానంలో గానీ ఏదో లోపం ఉందని అర్థం. మీ ఫోన్ని తరచుగా ఛార్జ్ చేయడం మంచిదా చెడ్డదా అనేది ఇప్పుడు చూద్దాం.
/rtv/media/media_files/2025/08/01/cell-phone-2025-08-01-07-02-20.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-27T151156.707.jpg)