చలికాలంలో ఈ ఆయిల్ వాడితే.. పొడి చర్మం సమస్య క్లియర్
చలికాలంలో స్కిన్‌కి ఆముదం నూనెను అప్లై చేయడం వల్ల చర్మం పొడి బారకుండా ఉంటుంది. స్నానం చేసే ముందు చర్మానికి ఆముదం అప్లై చేసి మర్దన చేస్తే మొటిమలు, మచ్చలు అన్ని తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు.
చలికాలంలో స్కిన్‌కి ఆముదం నూనెను అప్లై చేయడం వల్ల చర్మం పొడి బారకుండా ఉంటుంది. స్నానం చేసే ముందు చర్మానికి ఆముదం అప్లై చేసి మర్దన చేస్తే మొటిమలు, మచ్చలు అన్ని తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు.
మనకు ఆరోగ్య సమస్యలను తగ్గించే సామర్థ్యం ఉన్న వాటిలో ఆముదం నూనె ఒకటి. చర్మ, జుట్టు సమస్యలు, నొప్పులు, దురద, గుండె జబ్బులు, మలబద్దకం, విష జ్వరాలు లాంటి సమస్యలను దూరం చేయడంలో ఆముదం నూనె ఎంతగానో ఉపయోగపడుతుంది.