Latest News In Telugu Cholesterol: కొలెస్ట్రాల్ మాయం చేసే జీడిపప్పు.. రోజుకు ఎన్ని తినాలో తెలుసా? రుచికే కాదు శరీరానికి కూడా జీడిపప్పు ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. రోజూ జీడిపప్పు తింటే అనేక రోగాలు దూరమవుతాయి. జీడిపప్పు వాడటం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీర జీవక్రియలు ఆరోగ్యంగా ఉంటాయి. జీడిపప్పులో ఉండే పీచు కొలెస్ట్రాల్ స్థాయిని, రక్తపోటును తగ్గిస్తుంది. By Vijaya Nimma 14 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cashews Health Benefits: జీడిపప్పు అతిగా తింటే అనర్థమా..? రోజుకు ఎన్ని జీడిపప్పులు తినాలి జీడిపప్పు తింటే చాలా రుచితోపాటు ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. రోజూ జీడిపప్పు తింటే ఎముకలు, చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. దీనిని పరిమిత పరిమాణంలో తినడం వల్ల మధుమేహం, బరువు నియంత్రణలో ఉంటాయి. రోజూకి 2 నుంచి 3 జీడిపప్పులు తింటే ఆరోగ్యానికి మంచిది. By Vijaya Nimma 05 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn