Vinesh Phogat: వినేశ్ ఫోగాట్ కేసు మళ్ళీ వాయిదా..ఆగస్టు 16న తీర్పు
వినేశ్ ఫోగాట్ అనర్హత వేటు మీద తీర్పు మళ్లీ వాయిదా పడింది. ఈరోజు సీఏఎస్ తుది తీర్పు ఇవ్వాల్సి ఉండగా దీనిని ఆగస్టు 16కు వాయిదా వేస్తున్నట్టు చెప్పింది. దీంతో వినేశ్‌కు పతకం వస్తుందా లేదా అనే దాని మీద సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-27-3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-11-5.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-18-2.jpg)