Andhra Pradesh: తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం.. ఢీకొన్న రెండు కార్లు..
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా.. ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. దుద్దుకూరు సమీపంలో రహదారిపై టైర్ పంక్చర్ అయి రాంగ్ రూట్లో వచ్చిన ఎర్టిగా కారును మరో ఢీకొట్టింది.
/rtv/media/media_files/2025/10/27/big-breaking-2025-10-27-12-39-22.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Accident-jpg.webp)